తుర్రుమన్న తోడేలు
అనగనగా ఒక తోడేలు ఆకలి మీద గబ గబా తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుంది. నొప్పి తో విలవిలలాడి పయింది. గొంతులో ఏదైనా మనం దాని గురించి తప్ప ఇంకేమి ఆలోచించలేం. అలాగే ఆ తోడేలు కూడా ఆ ఎముక మింగ లేక కక్క లేక బాగా బాధ పడింది. కొంగ ను వెతుక్కుంటూ వెళ్ళింది.”నా గొంతులో ఒక ఎముక ఇరుక్కుంది. అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను”.అని ప్రమాణం చేసింది. … Read more