ఉడుత చేసిన పాయసం
ఒక చెట్టు మీద ఒక ఉడుత ఉండేది. ఒక రోజు ఉడుత కు పాయసం తాగాలి అనిపించింది.కానీ ఇంటిలో ఏమి లేవు.దాంతో బాగా ఆలోచించింది. చుట్టుపక్కల ఉన్న జంతువులను బురిడీ కొట్టించి పాయసం చేసుకోవాలి అనుకొంది.పక్కనే ఉన్న కుందేలు ఇంటికి పోయింది.”కుందెలన్నా…. కుందేలన్నా …..పాయసం లోనికి కొంచెం చక్కెర తక్కువైంది.ఒక కప్పు చక్కెర అప్పుగా ఇవ్వవా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తిరిగిస్తా”అని అడిగింది.దానిదేముందిలే తమ్ముడూ తీసుకో అంటూ ఆ కుందేలు ఒక కప్పు చక్కెర ఇచ్చింది. … Read more