సింహం – ఏనుగు
ఒక నల్లమల అడవిలో ఒక సింహం మరియు ఒక ఏనుగు నివసిస్తూ ఉండేవి.ఆ రెండింటికీ తాము బలవంతులమని పొగరు ఎక్కువ.ఒక రోజు ఆ అడవికి రాజు ఎవరు?అనే గొడవ మొదలైంది.రాజు నేనంటే……..కాదు ఈ అడవికి నేనే రాజు అని గొడవ మరింత ఎక్కువైంది. ఆ సింహం మరియు ఏనుగు రెండూ గొడవ పడుతుంటే మిగతా జంతువులన్నీ భయపడ్డాయి.అప్పుడు సింహం మరియు ఏనుగుల మధ్యకు ఒక నక్క వచ్చింది.మీ ఇద్దరికీ ఒక పందెం పెడతాను.ఆ పందెంలో గెలిస్తే ఈ … Read more